హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా శక్తి స్కూటీ ర్యాలీ నిర్వహించిన కిషన్ రెడ్డి

HYD: చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమీపంలోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు నిర్వహించిన ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’ని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో మహిళల ధైర్యసాహసాలు, త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. ర్యాలీలో మహిళల ఉత్సాహభరిత భాగస్వామ్యాన్ని అభినందించారు.