హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అనంతపురంలో 'పెద్ది' థీమ్ వినాయకుడు

ATP: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అనంతపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది' (Peddi) రూపంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిమానులు ఎంతో ఉత్సాహంతో రామ్ చరణ్ మాస్ లుక్, ఆటిట్యూడ్‌ను ప్రతిబింబించేలా ఈ థీమ్ గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఈ వినూత్న వినాయక విగ్రహాన్ని చూడటానికి స్థానిక ప్రజలు తరలివస్తున్నారు.