SS: పుట్టపర్తిలోని రామ్‌లక్ష్మణ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 8వ సీనియర్ స్టేట్ లెవల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ముగిశాయి. ముగింపు వేడుకలకు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో నంద్యాల, మహిళల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు ప్రథమ స్థానాల్లో నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు


