హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీబీజీ రామ్‌జీ పనులపై అవగాహన

NLG: మర్రిగూడ మండల పరిధిలోని తిరుగండ్లపల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్‌ పందుల లక్ష‍్మమ్మ-జంగయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మున్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్‌ భారత్‌, వీబీజీ రామ్‌జీ పథకం చేపట్టే పనుల ప్రణాళిక (విజిపిపి) పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.