హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సభను విజయవంతం చేయాలి: ఎమ్మార్పీఎస్

​MDK: రామాయంపేట మండల ఎమ్మార్పీఎస్ కమిటీ సమావేశం అధ్యక్షుడు ఎర్ర నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథి బొజ్జ సైదులు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాలతో కమిటీల పునర్నిర్మాణం చేపడుతున్నామన్నారు. అక్టోబర్ 7న అమరావతిలో జరిగే జాతీయ సభకు డ్రెస్ కోడ్‌తో హాజరుకావాలని కోరారు. సమావేశంలో నాయకులు కిషన్, మురళి, సుధాకర్ పాల్గొన్నారు.