హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు సమీపంలో డెడ్ బాడీ కలకలం

నెల్లూరు నాగమ్మ కాలనీ సమీపంలోని చెరువులో సుమారు 35-40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి బట్టలు, చెప్పులు చెరువు గట్టుపై ఉన్నాయి. ఈత కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుడి చేతి మణికట్టుపై 'వెంకటేశ్వర' అనే పచ్చబొట్టు ఉంది.