హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి'

SS: మడకశిర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఈరలక్కప్ప ఆధ్వర్యంలో జరిగిన YCP విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ సత్తా చాటాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐడీ కార్డులు అందజేశారు.