కర్నూలులో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశం మంగళవారం నిర్వహించారు. జోన్–5 కోఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై టీడీపీ దృష్టి


