HNK: ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు పకడ్బందీగా తరలించాలని అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణా వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేసి, అవసరమైతే ఉపయోగంలో లేని ఫంక్షన్, సినిమా హాళ్లను వినియోగించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'ధాన్యం తరలింపు పగడ్బందీగా ఉండేలా చూడాలి'


