హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

కర్నూలు మండలం వెంకయపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిధులతో చేపట్టనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం భూమిపూజ చేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు.