SKLM: ఓజోన్ పొరను కాపాడుకుందాం అంటూ టెక్కలి మండలం బూరగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఓజోన్ పొర భూమికి సహజ రక్షణ కవచమని, స్ట్రాటోస్ఫియర్‌లో 15-35 కి. మీ. ఎత్తులో ఉండి హానికర అతినీలలోహిత కిరణాలను గ్రహించి జీవరాశిని కాపాడుతుందని హెచ్ఎం పి. హరిప్రసన్న మంగళవారం వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఓజోన్ పొర పరిరక్షణపై విద్యార్థుల అవగాహన ప్రదర్శన


