హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్భాలయ నిర్మాణ పనుల పరిశీలన

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం గర్భాలయ నిర్మాణదాత సుంకి రెడ్డి రాజేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో నిర్మాణంలో ఉన్న గర్భాలయ పనులను పరిశీలించారు.