VKB: సూర్యాపేట జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఎస్సై కే. అశోక్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి మొక్కను అందజేశారు. విధుల్లో చేరిన ఎస్‌ఐ అశోక్‌ను ఎస్పీ అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
ఎస్పీని కలిసిన నూతన ఎస్సై అశోక్


