కోనసీమ: అన్నా క్యాంటీన్ల నిర్వహణలో పరిశుభ్రత, సమయపాలన, ఆహార నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని మాస్టర్ టీఓటీ ట్రైనర్ పొన్నల దినకర్ సూచించారు. మంగళవారం మండపేట ఏడిద రోడ్డులోని అన్నా క్యాంటీన్‌లో నిర్వాహకులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ టి.వి. రంగారావు మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలకు న్యాయమైన ఆహారం అందించాలి'


