హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి'

SRD: గుమ్మడిదల మండలంలో వానాకాలం-2026 సీజన్‌కు సంబంధించి వివిధ పంటల సాగు వివరాలను MAO డి. శ్రీనివాసరావు వెల్లడించారు. మండలంలో 5,000 ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మక్క, 700 ఎకరాల్లో కంది, 450 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటలను డిజిటల్ క్రాప్ సర్వే పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.