ASF: పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న 1,245 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.54 కోట్ల విలువైన గంజాయి మొక్కలతో పాటు 11 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు. అనుమతి లేకుండా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
VIDEO: జైనూర్‌లో రూ.1.54 కోట్ల గంజాయి మొక్కలు స్వాధీనం


