హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ పునఃప్రారంభం.. మిర్చి ధర ఎంతంటే?

KMM: 3 రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మంగళవారం ఉదయం పునఃప్రారంభమైంది. మార్కెట్‌కు మిర్చి సరుకు రావడంతో యార్డుల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. క్వింటాళ్ ఏసీ మిర్చికి గరిష్ఠంగా రూ.23 వేల ధర పలికింది. సెలవుల తర్వాత రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.