హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా గంజాయి పట్టివేత

HYD: నగరంలో 8 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ టాస్క్‌ఫోర్స్, ఆర్జీఐఏ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణాదారు రాజ్‌ ప్రధాన్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. అతడి వద్ద నుంచి 8 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.