KNR: వచ్చే విద్యాసంవత్సరం నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు అందుబాటులోకి వస్తాయని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం యాదవులపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న పాఠశాల పనులను మంగళవారం పరిశీలించారు. కార్పొరేట్ స్థాయి విద్యను పేదలకు అందించడమే సీఎం లక్ష్యమని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'కార్పొరేట్ స్థాయి విద్యను పేదలకు అందించడమే లక్ష్యం'


