హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ

SDPT: పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు భరోసానిస్తున్నాయని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్ పేర్కొన్నారు. అక్బర్‌పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లికి చెందిన పెద్దోళ్ల సుగుణకు మంజూరైన రూ.29,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.