హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వేశ్వరయ్య సేవలు ఆదర్శం: ప్రిన్సిపల్

SRD: సుల్తాన్‌పూర్‌లోని JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ డా. ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, గ్రీన్ టెక్నాలజీపై దృష్టి సారించాలన్నారు.