హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు కంటి పరీక్షలు

MDK: మనోహరాబాద్ మండలం కూచారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK) కింద కంటి పరీక్షలు నిర్వహించారు. తూప్రాన్ డిప్యూటీ DMHO కార్యాలయం MPO వీర్ కుమార్ మాట్లాడుతూ.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడు నెలలుగా ఈ పరీక్షలు చేపట్టినట్లు తెలిపారు.