BDK: దుమ్ముగూడెం మండలంలోని మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో కలెక్టర్ అంకిత్ అభివృద్ధి పనులను పరిశీలించారు. భూ రీ-సర్వేలో స్పష్టమైన వివరాలు ఇవ్వలేకపోయిన ఆర్‌ఐపై చర్యలకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యానికి ఎంపీడీవోకు చార్జ్‌మెమో జారీ చేశారు. యంగ్ ఇండియా పాఠశాల పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం


