హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ దరఖాస్తులను పరిశీలించాలి: కలెక్టర్

GDWL: చేయూత పెన్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ, జలసరి కార్యక్రమంపై సమీక్షించారు. వికలాంగుల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని సూచించారు.