BHNG: రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని AIKMS జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ మంగళవారం ఆలేరులో AIKMS ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.
తెలంగాణ
మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ


