హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 15 లక్షల విలువైన ప్రభుత్వ మందులు పారబోత

KMR: జిల్లా కేంద్రంలోని రామేశ్వర్‌పల్లిలో ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్ రోడ్డుపై ఉండడం కలకలం రేపింది. భిక్కనూర్ మెడికల్ ఆఫీసర్ సమాచారంతో మందులు పారబోస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని, మాత్రలు పారబోయడానికి వినియోగించిన మినీ డీసీఎం వ్యాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ మాత్రల విలువ రూ.15 లక్షలు ఉండి, కాలపరిమితి కలిగి ఉండటం విశేషం.