BHNG: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 17న మరిపడిగలో నిర్వహించే సీపీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు రాజు కోరారు. మంగళవారం సభ కరపత్రాలను విడుదల చేశారు. సభకు ఎం.డి. జహాంగీర్, కల్లూరి మల్లేశం తదితరులు హాజరవుతారని తెలిపారు. మేధావులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
బహిరంగ సభను విజయవంతం చేయండి


