MLG: పస్రా-తాడ్వాయి మధ్య 163 జాతీయ రహదారి పక్కన గుత్తికోయ గిరిజనులు సాగు చేస్తున్న సహజసిద్ధమైన కూరగాయలకు ఆదరణ పెరుగుతోంది. ఎలాంటి రసాయనిక పురుగు మందులు వినియోగించకుండా పండించిన కూరగాయలను రహదారి పక్కన విక్రయిస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. అందుబాటు ధరల్లో లభించడంతో వీరి విక్రయ కేంద్రాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తెలంగాణ
అడవి పంటలకు పెరిగిన ఆదరణ


