హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై కఠిన చర్యలు: MRO

SDPT: అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొండపాక తహశీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల దుద్దెడ టోల్‌గేట్ వద్ద అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్, జేసీబీని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు తెలిపారు.