హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి పంటపై రసం పిలిచే పురుగులు నివారించాలి: MAO

SRD: సిర్గాపూర్ మండలం పొట్పల్లిలో పత్తి పంటల క్షేత్రాన్ని MAO హరికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా పంటను ఆశిస్తున్న రసం పీల్చే పురుగుల నివారణకు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. వేప కషాయంతో పాటు తయా మెథమిక్స్, డయాఫెన్తోరిన్ తదితర మందులను తగిన మోతాదులో పిచికారీ చేయడంతో పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన రైతులకు వివరించారు.