NLG: ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ క్యాంప్ కార్యాలయంలో 256 మంది లబ్ధిదారులకు రూ.1.30 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇవాళ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ


