JN: రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండా నుంచి వేపలగడ్డకు బస్సు సౌకర్యం ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల కల నెరవేరింది. ఈ సర్వీసుతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. సర్పంచులు కొర్ర స్వరూప రాజేందర్ నాయక్, గుగులోత్ మోతిలాల్ నాయక్ సమక్షంలో బస్సు సర్వీసును ప్రారంభించారు.
తెలంగాణ
బస్సు సౌకర్యం ప్రారంభం


