NLG: మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు నెమలి రామనర్సమ్మను ఆమె పెద్ద కొడుకు లింగారెడ్డి, కోడలు యాదమ్మలు దారుణంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. ఇంట ఉన్న బంగారం,రూ. 30 వేల నగదు లాక్కుని, ఆమెను కొట్టి బలవంతంగా ఇంట్లోంచి వెళ్లగొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
తెలంగాణ
కన్నతల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకు


