SRPT: మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి నుంచి చెట్ల ముకుందాపురం వరకు ఉన్న లిఫ్ట్ కాలువ కట్ట రోడ్డును బీటీగా నిర్మించాలని, మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన స్థానిక రైతులతో కలిసి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..50 ఏళ్లుగా నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఈ రోడ్డును వినియోగిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
'లిఫ్ట్ కాలువ కట్టపై బీటీ రోడ్డును నిర్మించండి'


