హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది: మాజీ ఎమ్మెల్యే

MHBD: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. మంగళవారం మరిపెడలో BRS ముఖ్యనేతలతో ఆయన సమావేశం అయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను, BRS హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.