హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భూమి కబ్జా ఆరోపణలు.. అధిష్టానానికి ఫిర్యాదు

WGL: వరంగల్ దేశాయిపేటలోని సర్వే నంబర్ 55లో తమకు చెందిన 20 గుంటల భూమిని మోసపూరిత రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేశారని జన్ను నూతన్‌బాబు మంగళవారం ఆరోపించారు. సుమారు రూ.10 కోట్ల విలువైన భూమికి సంబంధించి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఆయన సోదరుడు బసవరాజ్ కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.