SRPT: కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు ఈరోజు కోదాడ లోని పబ్లిక్ క్లబ్లో సమావేశమయ్యారు. కోదాడ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించారు. బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని కోదాడ మీదుగా తీసుకురావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అఖిలపక్షం నాయకులు కనగాల నారాయణ, చింతాబాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
‘పార్టీలకతీతంగా ఉద్యమించాలి'


