హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుచిత వ్యాఖ్యలు..దిష్టిబొమ్మ దహనం!

NZB: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, రాజ్యాంగంపై హమారా ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆలూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మాల మహానాడు మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో మంగళవారం దిష్టిబొమ్మ దహనం చేశారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హర్ష హరీష్,వెంకటేష్, సజన్, ప్రదీప్ పాల్గొన్నరు.