HNK: పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంగళవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పరకాల పట్టణం, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


