హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాలార్‌జంగ్ మ్యూజియంలో రేపు క్విజ్ పోటీలు

HYD: నగరంలోని విద్యార్థులకు బుధవారం సాలార్‌జంగ్‌ మ్యూజియంలో క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు మ్యూజియం అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి. ఒక్కో పాఠశాల నుంచి రెండు జట్లు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.