RR: ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికను ఈనెల 16, 17 తేదీల్లో సరూర్‌నగర్‌లోని శాట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సెలెక్షన్ కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. 16న బాలికలకు, 17న బాలురకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. 2008 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు.
తెలంగాణ
2008 తర్వాత జన్మించిన వారికి అవకాశం


