హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

NRPT: మరికల్ మండల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువులు తగ్గించి సహజ వనరులతో సాగు చేయడం, నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు సూచనలు చేశారు. DAO సక్రియ నాయక్, DPD శాంతి నిర్మల, ఏవో రహమాన్ పాల్గొన్నారు.