హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శ

SDPT: కోహెడ మండలం శనిగరం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్ర రాజశేఖర్ తల్లి లక్ష్మీబాయి ఇటీవల మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. లక్ష్మీబాయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.