హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుకు సాగునీరు.. రైతుల హర్షం

WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి రైతుల సాగునీటి సమస్యను తీసుకెళ్లగా ఆయన స్పందించారు. దీంతో ఆగారం ఉపసర్పంచ్ మున్నూరు రవికుమార్ ఆధ్వర్యంలో వెంకటాంపల్లి చెక్‌డ్యామ్ నుంచి ఆగారం చెరువులోకి నీరు చేరే కాలువలో పూడికతీత పనులను రైతులతో కలిసి చేపట్టారు. చెరువులోకి సాగునీరు రానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి, ఉపసర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.