హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ట్రాక్టర్ పట్టివేత..కేసు నమోదు

NZB: ఇందల్వాయి మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమలత తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.