BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ధరణి స్థానంలో భూ భారతి ద్వారా ప్రజల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరును విమర్శించారు.
తెలంగాణ
ఆ ఆరోపణలు నిరాధారం: ఎమ్మెల్యే


