NZB: బాల్కొండలోని హిందూస్ పవర్ యూత్ ఆధ్వర్యంలో వింత వినాయకుడిని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. నాలుగైదు సంవత్సరాల నుంచి ఇలాంటి వింత వినాయక ప్రతిమలను ప్రతిష్ఠిస్తున్నామని సభ్యులు తెలిపారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఊయల ఊరేగుతున్న వినాయకుని చుట్టుప్రక్కల గ్రామాల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
తెలంగాణ
ఊయలలో పూజలు అందుకుంటున్న వినాయకుడు


