NZB: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి దానసరి సీతక్క హాజరై మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా మహిళా సదస్సు


