ములుగు మున్సిపాలిటీ బండారుపల్లిలో పల్లెప్రకృతి వనం అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మారింది. పచ్చదనంకోసం లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన వనం ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయింది. మంగళవారం నాటికి పర్యవేక్షణ లేక పశువులు, ఆకతాయిలకు అడ్డాగా మారడంతో ప్రజాధనం వృథా అవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే శుభ్రపరిచి పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
అధ్వానంగా మారిన పల్లె ప్రకృతి వనం


