MLG: ముప్పనపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా సర్పంచ్ తిప్పనపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని అన్ని వినాయక మండపాల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్య చర్యలు


